Krishna Prasad's BLOG

This BLOG is about my Daily cheerups, workloads, college, friends and events.

Tuesday, October 24, 2006

Telugu lo Blogging Cheddama (తెలుగులో నా మాటలు )

Hello స్నేహితులారా !!

Just ఈ రోజు నేను ఒక site చూశాను. http://www.quillpad.com/telugu/

తెలుగు లో రాయాలనే నా కోరికకి ఒక అవకాశం దొరికింది.

ఇంతక ముందు, yudit లాంటి local editors ని use చేశాను. But ఈ site online conversion తో interesting గా ఉంది

చూద్దాం ముందు ఈ Language Translation techniques mails, chats లలో చాలా ఉపయోగ పడతాయని ఆశిద్దం.

ok మరి bye

మీ,
యం . కృష్ణ ప్రసాద్

1 Comments:

Post a Comment

<< Home